అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.
మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్ 15
నేరడ్ మెట్ డివిజన్ పరిధిలోని యాప్రాల్ మెహర్ బాబా కాలని,నిర్మల్ నగర్,మధుర నగర్ కాలనీలలో 65 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు ప్రారంభించడం జరిగింది.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాంట్రాక్టర్లకు సూచించారు.ఈకార్యక్రమంలో కాప్రా
కార్పొరేటర్ స్వర్ణ రాజ్,జలమండలి జనరల్ మేనేజర్ సునిల్ కుమార్,డీజీఎం భాస్కర్,మేనేజర్ నవీన్ కుమార్ నాయకులు ఉపేందర్ రెడ్డి,ఎస్ఆర్ ప్రసాద్,సతిష్ కుమార్,పిట్ల శ్రీనివాస్,మహత్య వర్ధన్,చిత్ర గోకుల్, చెన్నరెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,శివా,యాదగిరి,చిత్ర గోకుల్,రాజు,రమేష్,బాలకృష్ణ గుప్త, కాలని వాసులు కృష్ణ మూర్తి,భాస్కర్ రెడ్డి,శేషగిరి రావు,భాగ్యవతి,
శ్రీనివాస్,సరిత,జ్ఞానలత,అన్నపూర్ణ,శోభ తదితరులు పాల్గొన్నారు.