కాంగ్రెస్ పార్టీ విజయభేరి భారీ సభను విజయవంతం చేద్దాం

దేవరకొండ సెప్టెంబర్ 15 జనం సాక్షి న్యూస్ :-తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియామ్మకు అండగా నిలబడాలి అని ఆదివాసీ జాతీయ కో ఆర్డినేటర్ నేనావత్ కిషన్ నాయక్ అన్నారు.శుక్రవారం తన నివాసం లో పార్టీ నేతలతో కలసి విజయభేరీ సభ కరపత్రాన్ని మరియు వాహనలకు ఏర్పాటు చేసే స్టిక్కర్లను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ మహేశ్వరం నియోజకవర్గం తుక్కుడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలోని కాంగ్రెస్ పార్టీ విజయభేరి భారీ బహిరంగ సభకు దేవరకొండ నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అందరూ భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలనీ అని అన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులూ ,కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు