మెడికల్ కాంప్ నిర్వహించిన ఆరోగ్య సిబ్బంది

ఏటూరునాగారం
(జనంసాక్షి)సెప్టెంబర్15.
ఈరోజు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం రొయ్యుర్ హెల్త్ వేలన్స్ సెంటర్ పరిధిలోగల రామన్నగూడెం గ్రామంలో, డా సుచరిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. గ్రామాలలో వర్షాలు పడుతున్న కారణంగా విస్తరిస్తున్న డెంగీ, టై్ఫయిడ్ రాకుండా పరిసరాల పరిశుభ్రత్త గురించి చెప్పడం జరిగింది.53మందికి రక్త పరీక్షలు నిర్వహించగా,14మందికి నెగిటివ్ వచ్చింది.వీరందరికీ మందులు పంపిణీ చేయ్యడం జరిగింది. ఈ క్యాంప్ లో హెల్త్ అసిస్టెంట్ జైల్ బాబు,ఆశా వర్కర్లు మరియు గ్రామ సర్పంచ్ దొడ్ల కృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది.

తాజావార్తలు