కిషన్ రెడ్డి కి స్వాగతం పలికిన సిద్ధం నరేష్ పటేల్
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 15 (జనం సాక్షి) సికింద్రాబాద్ నుండి పరకాల అమరధమం వరకు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌ. జి.కిషన్ రెడ్డి బైక్ ర్యాలీలో వరంగల్ ములుగు రోడ్డు నందు వరంగల్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు సిద్దం నరేష్ పటేల్ అభిమానులతో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపి రాబోయేది బిజెపి ప్రభుత్వమే అని ఆకాంక్ష తెలిపిన సిద్దం నరేష్ పటేల్