చెన్నూర్ ,16,సెప్టెంబర్ (జనం సాక్షి);
మండలంలోని నాగపూర్ గ్రామపంచాయతి ఆవరణంలో శనివారం ఏర్పాటు చేసిన ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గోపాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అదేవిధంగా బకాయి రుణాలు చెల్లించి తిరిగి రుణాలు పొందాలని, ప్రతి ఒక్కరు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం బ్యాంకు పథకాలు వాటి సేవలపై జానపద కళ బృందం సభ్యులచే అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్నల తిరుపతి, సి ఎస్ పి కొమురయ్య ,కళాజాత బృందం సభ్యులు మరియు బ్యాంకు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నగరంలో ఎక్కడికక్కడే నిలుస్తున్న ట్రాఫిక్ ,సమస్య పరిష్కారంపై ట్రాఫిక్ పోలీసుల దృష్టేది?
- కేజీబీవీ విద్యార్థునిల పరిస్థితివిషమం?.హైదరాబాద్లోని అపోలోకుతరలింపు
- మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ విచారణ వాయిదా
- భార్యను హతమార్చిన భర్త
- విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించినందుకు నేడు, రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు.. కేటీఆర్
- సీఎం వ్యక్తిగత భద్రతా విధుల నుంచి బెటాలియన్ పోలీసుల తొలగింపు హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
- కారు ఢీకొని వ్యక్తి మృతి
- టీచర్ల భర్తీలో అక్రమాలు
- పెద్దపల్లి జిల్లాలో విషాదం
- సచివాలయ సిబ్బందిపై నిఘా
- మరిన్ని వార్తలు