మంత్రికి దన్యవాదాలు తెలిపిన చింతా ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , సెప్టెంబర్ 16 ::::::
సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు పర్యటనలో సంగారెడ్డికి పారామెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన చింతా ప్రభాకర్.
సంగారెడ్డిలో పారామెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని మంత్రికి తెలపగా నేడు పర్యటనలో భాగంగా సంగారెడ్డిలో పారామెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని చెప్పడం సంతోషం.
చింతా ప్రభాకర్ గారి కోరిక మేరకు సంగారెడ్డి లో పారామెడికల్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పడం పై చింతా ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.
పారామెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని ప్రకటించిన మంత్రి హరీష్ రావు గారికి చింతా ప్రభాకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విద్యార్థులు సైతం మంత్రి హరీష్ రావు ,చింత ప్రభాకర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
తమ భవిషత్ కోసం ఎంతగానో కృషి చేస్తున్న చింతా ప్రభాకర్ కు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.