మండలంలో కొలువుదిరిన గణనాథులు

సైదాపూర్/జనం సాక్షి సెప్టెంబర్ 19: మండలంలోని అన్నిగ్రామాల్లో మండలంలోని అతి పెద్ద భారీ గణనాథుడు సోమారం బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో,వెన్కేపెళ్లి,సైదాపూర్, వెన్నెంపెళ్లి ఎగ్లాస్పూర్ రాయికల్ ఘన్పూర్ తదితర గ్రామాలలో కుల సంఘాలు యూత్ ఆధ్వర్యంలో వినాయకుడిని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో సోమరం సర్పంచ్ పైడిమల్ల సుశీల తిరుపతి గౌడ్,వెన్కేపల్లి సర్పంచ్ కొండ గణేష్, వెన్నంపల్లి సర్పంచ్ అబ్బిడి పద్మా రవీందర్ రెడ్డి, లక్ష్మన్నపల్లి సర్పంచ్ కాగిత రాములు, యూత్ సభ్యులు పైడిమల్ల తిరుపతి గౌడ్,సదానందం,వేణుగోపాల్,రాజబాబు,సదానందం,మహేందర్,కుమార్,రమేష్,తిరుపతి,భరద్వాజ,అగస్త్య,తరుణ్,మణికంఠ తదితరులు పాల్గొన్నారు.