రైతు కుటుంబాలకు సహాయం చేసిన జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కూతుర్లు శ్రీనిత్య, శ్రీనిధి.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 19, జనం సాక్షి.

దౌల్తాబాద్ మండలంలోని లింగయ పల్లితాండ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం లంబాడి విఠల్ పూరి గుడిసె ప్రమాదవశత్తు దగ్ధం అయినా విషయం తెలుసుకొని రణం శ్రీ నిత్య తన పుట్టినరోజు సందర్బంగా కుటుంబాలకు పరామర్శించి ఓదార్చి ధైర్యంగా ఉండాలని చెప్పారు.ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి అంగు ఆర్భాటాలకు వెళ్లకుండా రైతు కుటుంబాలకు దుప్పట్లు, వంట సామాగ్రి సామాన్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి బాలు మంజ పూలయా బిక్య దుర్గేష్ శ్రీకాంత్ ప్రకాష్ రాజు రమేష్ దూపియా గ్రామస్సులు తదితరులు ఉన్నారు.