ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో హెల్త్ సూపర్ వైజర్ పోస్ట్సు కు మరియు డిగ్రీలో తక్షణ ప్రవేశాల కొరకు ధరఖాస్తులు ఆహ్వనం..

ధర్మపురి( జనం సాక్షి) పట్టణంలోని డిగ్రీకళాశాల లో హెల్త్ సూపర్ వైజర్గా పనిచేయుటకు BSc నర్సింగ్ లేదా GNm అర్హతలు గల పురుష, అభ్యర్థులు ఈ నెల 22.09.2023 లోగా కళశాల లో ధరఖాస్తులు చేసుకోవాలని, మరియు మహాత్మ జ్యోతిభా పూలే తెలంగాణ బిసి సంక్షేము ఆవాస డిగ్రీ కళాశాల ధర్మపురి లో డిగ్రీ తక్షణ ప్రవేశాల కొరకు ధరఖాస్తుల ఆహ్వానం.ధర్మపురి లోని మహాత్మ జ్యోతిబా పూలే కళశాల లో డిగ్రీ BA (EPS), B.Com. (A), B.Sc.(mpcs), B.Sc (B20) కోర్సులలో ప్రవేశాల కొరకు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థుల నుండి డిగ్రీలో తక్షణ ప్రవేశాల కొరకు ఈ నెల 19 నుండి 24 వరకు ధరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు కళశాల ప్రిన్సిపాల్ అలగొండ రాధకిష్ణన్ పత్రికా ప్రకటన ద్వారా జనం సాక్షి మీడియాకు తెలిపారు.