కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డులను ప్రచారాన్ని నిర్వహించిన
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి విష్ణు నాద్.
భువనగిరి టౌన్ (జనం సాక్షి):-
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా ఏ.ఐ.సీ.సీ నేతృత్వంలో సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలు సంబంధించిన గ్యారెంటీ పథకాలను భువనగిరి నియోజకవర్గం లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి విష్ణునాథన్ ప్రచారంలో పాల్గొన్న ముని నియోజకవర్గ ఇన్చార్జ్ పంజాల రామాంజనేయులు గౌడ్, సేవదల్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్, భువనగిరి పట్టణంలో కౌన్సిలర్ పార్టీ నాయకులతో ప్రచారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో అతని ప్రమోద్ కుమార్ తంగళ్ళపల్లి రవికుమార్ పశ్చిమట శివరాజ్ గౌడ్. , బర్రె జహంగీర్, కౌన్సిలర్లు సంఘాల అధ్యక్షులు మండల అధ్యక్షులు సర్పంచులు పాల్గొన్నారు.