నిన్న అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం రామాంజనేయ గౌడ్
భువనగిరి టౌన్ (జనం
సాక్షి):– భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చందిన నల్లమాసు మల్లయ్య గౌడ్ నిన్న రాత్రి అనారోగ్యం తో మృతి చందరు.ఈ నేపథ్యంలో భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పంజాల రామాంజనేయులు గౌడ్ గారి సహకారంతో గ్రామ సర్పంచ్ నానం పద్మ కృష్ణ, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జువ్వగాని శ్రీధర్,మాజీ సర్పంచ్ సురుపంగా మాధవి ఐలయ్య, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు నల్లమాసు నరేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాలస్వామి,శ్రీను,నర్సింహా గారి అదినంలో వారి కుటంబానికి 10,000 ( పది వేయిల రూపాయలు )ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది.