తుక్కుగూడ విజయ బేరి బహిరంగంగా సభను విజయవంతం ..

భువనగిరి టౌన్ (జనం సాక్షి) :— నిన్న హైదరాబాద్ శివారులోని మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో నిర్వహించిన చారిత్రాత్మక కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభకు గ్రామాల నుండి తరలివచ్చి విజయవంతం చేసినందుకు భువనగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేట్ కృష్ణారెడ్డి భువనగిరి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మండల కాంగ్రెస్ నాయకులకు జిల్లా నాయకులకు గ్రామ శాఖ అధ్యక్షులకు సర్పంచ్లకు ఎంపిటిసి లకు యువజన కాంగ్రెస్ బిసి సెల్ ఎస్సీ సెల్ మైనార్టీ సెల్ ఎన్ ఎస్ యు ఐ మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ పులిగిల్ల బాలయ్య డిసిసి జనరల్ సెక్రెటరీ నుచ్చు నాగయ్య ఓబీసీ మండల అధ్యక్షుడు మచ్చ నరసింహ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరికొండ శివకుమార్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షానూర్ బాబా జిల్లా కాంగ్రెస్ నాయకులు గూమిడేల్లి రమేష్ పిఎసిఎస్ డైరెక్టర్ గంధముల వెంకటేష్ పుట్ట కృష్ణ బబ్బురి నరసింహ ఉడుత కార్తీక్ గ్రామ శాఖ అధ్యక్షులు జిన్నాసత్తయ్య ఎడమ పెంటయ్య మాటూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు .