283 పరుగులకు ఇంగ్లండ్‌ అలౌట్‌

india-vs-england-test-seriesభారత్‌-ఇంగ్లండ్‌ మధ్య మొహాలీలో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌ 283 పరుగులకు అలౌట్‌ అయింది. భారత్‌ బౌలర్లు మహ్మద్‌ షమీ-3, ఉమేష్‌ యాదవ్‌, జయంత్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా రెండేసి, అశ్వీన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది. మురళీ విజయ్‌, పార్థివ్‌ పటేల్‌ బ్యాటింగ్‌ చేపట్టారు. తొలి ఇన్సింగ్స్‌లో 283 పరుగులకు ఇంగ్లండ్‌ను అలౌట్‌ చేశారు.