4 గంటల్లో మూడు చోట్ల కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు…

జమ్మూకాశ్మీర్: షోపియాన్, బారాముల్లా, త్రౌల్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు 4 గంటల్లో మూడు చోట్ల కాల్పులకు తెగబడ్డారు. సోపియాన్ లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా… బారాముల్లా ఏరియాల్లో ఓ పోలీసుకు తీవ్రగాయాలయ్యాయి. త్రౌల్ లో సాధారణ పౌరుడికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.