40టన్నుల బొగ్గు స్వాధీనం

 

గోదావరిఖని: రామగుండం మండలంలోని ఎలకపల్లి సమీపంలో ఉన్న డ్యాం వద్ద ఒక వ్యక్తి నుంచి 40టన్నుల బొగ్గును సింగరేణి రక్షణ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బొగ్గుతోపాటు లారీని జ్యోతినగర్‌ పోలీసులకు అప్పగించారు.