సీడబ్ల్యూసీ నేతలతో తెలంగాణ నేతలు భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): సీమాంధ్ర నేతల లాబీయింగ్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రస్ ఎంపీలు, మంత్రులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాంలో భాగంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేతలతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలి కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.