సీఎంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఏపీ భవన్‌లో సీఎం కిరణ్‌తో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనను అడ్డుకోవద్దని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనపై మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి కన్నీటి పర్వంతమయ్యారు.