నేడు సాయంత్రం భేటీ కానున్న కేంద్ర కేబినేట్
ఢిల్లీ,(జనంసాక్షి): ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం కానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఆంటోనీ కమిటీ ఇరుప్రాంతాల నేతలతో చర్చలు జరుపుతున్నందున రేపు జరిగే కేబినేట్ అజెండాలో తెలంగాణ అంశంను చేర్చలేదని సమాచారం.