లోక్‌సభ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌లో ఆందోళనకు దిగిన 11 మంది సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ వేటు నిర్ణయాన్ని బీజేపీ పార్లమెంట్ పార్టీ నేత సుష్మాస్వరాజ్ వ్యతిరేకించడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.