లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): వరంగల్‌ పోలీసుల ఎదుట ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. మాడివి దులాలాం, కడియం పొజ్జె అలియాస్‌ సునీత పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాణిబోధి క్యాంప్‌పై దాడి చేసిన కేసులో వీరు నిందితులు.