తగ్గిన పసిడి, వెండి ధరలు
న్యూఢిల్లీ,(జనసాక్షి): బంగారం వెండి ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 625 తగ్గి రూ. 31,700 నమోదైంది. కిలో వెండి దర రూ. 54,000 కాగా రూ. 1,710 తగ్గింది.