అక్టోబరులోనే బాబ్రీ కేసు విచరణ
న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు కేసులో భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీ విచారణను సుప్రీంకోర్టు డిసెంబరు నుంచి అక్టోబరు మొదటివారానికి మర్చింది. సర్వోన్నత న్యాయస్థానంలో సీబీఐ అభ్యర్థునకు అద్వానీ తరపు న్యాయవాదులు అంగీకారం తెలపడంతో న్యాయస్థానం విచారణను ముందుకు జరిపింది.