ఓయూ వద్ద పోలీసులపై రాళ్లు రువ్వుతున్న విద్యార్థులు
హైదరాబాద్ : ఎల్బీ స్టేడియం వైపు రాకుండా ఎన్‌సీసీ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులపై ఓయూ విద్యార్థులు రాళ్లురువ్వుతున్నారు. దాంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.