క్రికెటర్ వినోద్ కాంబ్లికి గుండెపోటు
ముంబయి: మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లికి గుండెపోటు వచ్చింది.చంబూర్ నుంచి బాంద్రాకు కారు నడుపుకుంటూ వెళ్తుండగా గుండెపోటు వచ్చినట్లు సమాచారం. కారులో గుండెనొప్పితో బాధపడుతున్న కాంబ్లిని గుర్తించిన ఓ మహిళా కానిస్టేబుల్ ఆయన్ని ఆస్పత్రికి తరలించింది.