ప్రముఖ సినీ, నృత్య దర్శకుడు రఘురామ్ కన్నుమూత
చెన్నై: ప్రముఖ సినీ, నృత్య దర్శకుడు రఘురామ్ (64) గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. సాగర సంగమం సహా వందకు పైగా దక్షిణౄది చిత్రాలకు రఘురామ్ నృత్య దర్శకత్వం వహించారు.