పుట్టపర్తి చేరుకున్న రాష్ట్రపతి
హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్ది సేపటి క్రితం వాయుసేన విమానంలో అనంతపురం జిల్లా పుట్టపర్తి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో అనంతపురం బయలు దేరారు. రాష్ట్రపతితో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఉన్నారు.