గవర్నర్‌తో సీఎస్‌ మహాంతి సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలవుతున్న నేపధ్యంలో గవర్నర్‌తో సీఎస్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.