జగన్ ఆస్తులు జప్తు చేస్తూ ఈడీ ఉత్తర్వులు
హైదరాబాద్: వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్‌జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఆస్తులు జప్తు చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేశారు. వాన్‌పిక్‌కు చెందిన రూ.863 కోట్లు, జగతి పమ్లికేషన్స్‌కు చెందిన రూ.366 కోట్లు సండూర్ పవర్‌కు చెందిన రూ.కోట్లు, ఇందిరా టెలివిజన్‌కు చెందిన రూ.100 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్, మొత్తం పది సంస్థలకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేస్తూ జప్తు ఆదేశించింది.