తెలంగాణ పునర్‌నిర్మాణం కేసీఆర్ వల్లే సాధ్యం
తెలంగాణ పునర్‌నిర్మాణం కేసీఆర్ వల్లే సాధ్యమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పొత్తులు, విలీనం వద్దన్న జానా వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. గజ్వేల్ శ్రీనుంచి పోటీచేయాలని ప్రజలు కేసీఆర్‌ను కోరుతున్నారని చెప్పారు.