మోదీ సభ విజయవంతానికి రామంతాపూర్‌లో బీజేపీ విస్తృత ప్రచారం
ఉప్పల్, మే 8 (జనం సాక్షి):మే 10, 2026న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ రామంతాపూర్ ఏరియాలో బీజేపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. రామంతపూర్ డివిజన్…










