Author Archives: janamsakshi

కంపు కొడుతున్న పల్లెలు, పట్టణాలు

కాంగ్రెస్‌ పాలనలో పారిశుద్ధ్యం కొరవడిరది నిధులు విడుదల లేక నీరసించిన గ్రామాలు మాజీమంత్రి కెటిఆర్‌ ఘాటు విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : కాంగ్రెస్‌ పాలనలో.. పల్లెలు, …

తెలంగాణ రాష్టాల్ల్రో గంజాయిపై ఉక్కుపాదం

తెలంగాణలో అవినీతి అధికారులపై ఎసిబి దాడులు వరుస దాడులతో లంచావతారుల్లో భయం హైదరాబాద్‌,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : రాష్టాల్ల్రో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కపాదం మోపుతున్నారు. ఎక్కడా గంజాయి …

ఎమ్మెల్సీల నియామకానికి లైన్‌ క్లీయర్‌

హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం నియామకాన్ని అడ్డుకోలేమన్న సుప్రీం కోర్టు న్యూఢల్లీి,ఆగస్ట్‌14 (జనం సాక్షి): తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి లైన్‌ క్లియరైంది. ఇప్పటికే …

హైదరాబాద్‌ చేరుకున్న సిఎం రేవంత్‌ బృందం

శంషాబాద్‌లో ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్‌ శ్రేణులు హైదరాబాద్‌,ఆగస్ట్‌14  (జనం సాక్షి) : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌ చేరుకుంది. అమెరికా, …

వరలక్ష్మీవ్రతం ఆచరణ..సకల సంపదల హేతువు

తిరుమల,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : భారతీయ సంప్రదాయంలో వరలక్ష్మీ వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించి లక్ష్మీదేవిని పూర్తి …

నేడు సీతారామకు ప్రారంభోత్సవం

సిఎం చేతుల విూదుగా పైలాన్‌ ఆవిష్కరణ వైరాలో భారీ రైతు సభ..చివరిదశ రుణమాఫీకి నిధుల విడుదల భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : జిల్లాలో సీఎం రేవంత్‌ …

టిటిడి ఛైర్మన్‌ పదవిపై పెరుగుతున్న పోటీ

టిడిపిలో ఎక్కువ మంది దృష్టి దీనిపైనే త్వరగా నిర్ణయం తీసుకోలేక పోతున్న బాబు అమరావతి,ఆగస్ట్‌14 (జనం సాక్షి):ఎపిలో టిడిపి కూటమి ప్రభుత్వంలోకి రావడంతో ఇంతకాలం పార్టీ కోసం …

ఇంకెన్నాళ్లీ ఆర్థిక అసమానతలు

వ్యవసాయరంగం పురోగమిస్తేనే అభివృద్ది సాధ్యం వ్వయసాయాధారిత పరిశ్రమల స్థాపన లక్ష్యం కావాలి న్యూఢల్లీి,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : దేశంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ది చేయలేనంత …

భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌కు అరుదైన గౌరవం

భారత హాకీ జట్టు స్టార్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్​ జెర్సీ నెం.16ని రిటైర్ చేస్తున్నట్లు ఇండియా హాకీ తాజాగా ప్రకటించింది. జట్టుకు శ్రీజేశ్ అందించిన సేవలకుగాను …

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నేలకొరిగిన ఇద్దరు జవాన్లు

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు నలుగురు …