Saturday, 7 November 2026

ఆదిలాబాద్

గిరిజన తండాలకు మహర్దశ

కొత్తగా పెరగనున్న పంచాయితీలు ఆదిలాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కొత్త పంచాయితీల ఏర్పాటుతో గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. అనేక తండాలు పంచియితీలుగా మారనున్నాయి. దీంతో గ్రామాల్లో గిరిజనులకు సర్పంచులుగా ఎదిగే అవకావం రాబోతున్నది. ప్రస్తుతం ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో 3…

అటవీ స్మగ్లర్ల భరతం పడతాం

నిర్మల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కలపను అక్రమంగా రవాణా చేయడంతో పాటు అడ్డుకునేందుకు వస్తున్న అటవీశాఖ సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడుతున్న స్మగ్లర్లపై క్రిమినల్‌ కేసులను నమోదు చేస్తామని జిల్లా అటవీ అధికారులు హెచ్చరించారు. ఎంతవారైనా సరే ఉపేక్షించేదిలేదని అన్నారు. ప్రకృతి ప్రసాదించిన…

తేమ లేకుండా చూసుకోవాలి

ఆదిలాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పత్తి, సోయా పంటలను రైతులు ఆరబెట్టుకొని మార్కెట్‌కు తీసుకొస్తే మద్దతుధర కంటే ఎక్కువ ధర లభిస్తుందని ఎంపి గోడం నగేశం అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జీరో వ్యాపారం జోరుగా సాగేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత…

పారిశుధ్య సమస్యలతో దోమల విజృంభణ

ఆసిఫాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలే జ్వరాలకు ప్రధాన కారణమని వైద్యాధికారులు మరోమారు హెచ్చరించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తవేసి, కాలువలను శుభ్రం చేయకపోవడం వల్లనే దోమలు వృద్ది చెందీ డెంగ్యూ, మలేరియా లంటా జ్వరాలు వ్యాపాస్తున్నాయని అన్నారు. మురుగు…

రైతులను పట్టించుకోని ఘనత కాంగ్రెస్‌దే: జోగు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి):ఏనాడూ రైతుల సంక్షేమాన్ని, ప్రాజెక్టుల నిర్మాణాలను పట్టించుకోని కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జోగురామన్న అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు, కొనుగోలు కేంద్రాలను పెంచి వారికి అండగా ఉంటున్నామని…

సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుకు రంగం సిద్దంఅయ్యింది. పత్తి కొనుగోళ్లు చేయడానికి నాలుగు జిల్లాల్లో కూడా సన్నాహాలు మొదలు పెట్టారు. సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు. 8శాతం వరకు తేమ ఉన్న పత్తిని మాత్రమే…

మళ్లీ మొదలయిన పత్తి లొల్లి

రైతుల ఆందోళనకు విపక్షాల మద్దతు ఆదిలాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): మళ్లీ పత్తి లొల్లి మొదలయ్యింది. పత్తి రైతులు గిట్టుబాటు ధరల కోసం ఆందోళనలకు దిగుతున్నారు. పత్తి అధికంగా పండే ఉమ్మడి ఆదిలాబాద్‌లో అనుకున్నట్లుగా మళ్లీ రైతులు ఆందోళన చెందుతున్నారు. తేమపేరుతో కొంత,…

తేమపేరుతో మోసాలను అరికట్టాలి

పత్తి రైతుల విజ్ఞప్తికి మంత్రి సానుకూలత ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): పత్తి కొనుగోళ్ల సమయంలో తేమపేరుతో మార్కెట్లో దోపిడీ లేకుండా చూడాలని రైతు సంఘాల నాయకులు కోరారు. ఏటా తాము తేమపేరుతో భారీగా నష్టపోతున్నామని అన్నారు. ఇలా పండించిన పంటకు గిట్టుబాటు…

పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రెండు గ్రామాల అభివృద్ది

ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): కవ్వాల్‌ అభయారణ్యం అభివృద్దికి అడ్డుగా ఉన్న 37 గ్రామాల ప్రజలకు కోర్‌ ఏరియా నుంచి బయటకు రప్పించి.. అడవిని ఆనుకొని రిజర్వ్‌ ఫారెస్టు ఏరియాలో పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా రెండు గ్రామాల ప్రజలను…

నియంతలా పాలన సరికాదు : సిపిఐ

ఆదిలాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): సిఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ దుయ్యబట్టారు. రాష్ట్రంలో మాఫియా పాలన కొనసాగుతోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హావిూలు అమలు చేయకపోగా విమర్శలు చేఇన వారిని కేసులతో భయపెడు…