ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి చర్యలు: జోగురామన్న
ఆదిలాబాద్,సెప్టెంబర్9జనంసాక్షి): ఆదిలాబాద్ పట్టణాభివృద్ధికి ప్రత్యేకంగా రూ.50కోట్ల నిధులు రానున్నాయని మంత్రి జోగు రామన్న తెలిపారు. నిధులతో ప్రధాన రహదారులతోపాటు, కాలనీల్లో అంతర్గత రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపడతామని చెప్పారు. పట్టణంలోని విద్యానగర్ కాలనీలో శనివారం రూ. 8లక్షలతో…
