చెలిమెల వాగు ప్రాజెక్ట్‌కు గండి
ఆదిలాబాద్: తిర్యాని మండలంలోని చెలిమెల వాగు ప్రాజెక్ట్(ఎన్టీఆర్‌సాగర్) ఆర్‌ఎన్ కాలువ చైన్ నంబర్162వద్ద గ్డఇ పడింది. కాలువ నీరు వృధాగా పోతుంది. గ్రామంలోని రైతులు గండి పూడ్చేందుకు యత్నిస్తున్నారు.