Saturday, 7 November 2026

ఆదిలాబాద్

కాళేశ్వరం ప్రాజెక్టుపై కెసిఆర్‌ ముందుచూపు: చారి

ఆదిలాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణ వచ్చాక ఆదిలాబాద్‌ జిల్లాలో సాగునీటి రంగంలో ఒక విప్లవం వచ్చిందని, కాలేశ్వరంతో సాగునీటి సమస్యలకు చెక్‌ పడనుందని దిల్లీలో ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలచారి అన్నారు. మహారాష్ట్రతో కెసిఆర్‌ ముందుచూపుతో చేసుకున్న ఒప్పంద కారణంగానే అంతర్‌ రాష్ట్ర…

గురుకులాలతో విద్యకు ప్రాధాన్యం

ఆదిలాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, నిరుపేద మైనార్టీల కోసం ప్రవేశ పెట్టిన గురుకుల పాఠశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా విద్యా బోధన అందిస్తున్నామని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌, టీఆర్‌ఎస్‌…

రుణమాఫీ అంతా బూటకం

ఆదిలాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): తెరాస ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ అన్నారు. మిషన్‌ భగీరథ, కాకతీయ, బట్టల పంపిణీ అంటూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు మార్కెట్‌లో సరైనా గిట్టుబాటు…

ఆదిలాబాద్‌ అటవీశాఖ ఉన్నతాధికారి హఠాన్మరణం

ఆదిలాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి సంజయ్‌కుమార్‌ గుప్తా(48) మంగళవారం హఠాన్మరణం చెందారు. సోమవారం ఛాతి నొప్పి రావడంతో రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈజీసీ సాధారణంగా ఉందని, కేవలం గ్యాస్‌ సమస్య అని వైద్యులు చెప్పడంతో…

శ్రీహరికోటకు సందర్శనకు భైంసా విద్యార్థులు

ఆదిలాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): భైంసా పట్టణంలోని ఓ పాఠశాల విద్యార్థులకు నెల్లూరులోని శ్రీహరికోటను సందర్శించే అవకాశం లభించింది. దీంతో ఇక్కడి విద్యార్థులు ఈ నెల 9న శ్రీహరికోటను సందర్శించనున్నారు. ఈనేపథ్యంలో భైంసా నుంచి 7,8,9 తరగతులకు చెందిన 65మంది విద్యార్థులతో శ్రీహరి…

హాకా ద్వారా సోయా కొనుగోళ్లు

ప్రభుత్వం అదనంగా 200 బోనస్‌ చెల్లింపు ఆదిలాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ప్రభుత్వరంగసంస్థ హాకా ద్వారా జిల్లాలో సోయా కొనుగోళ్లను ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్‌తో పాటు ఇతర మార్కెట్‌యార్డుల్లో కొనుగోళ్లు ప్రారంభ మయ్యాయి. కేంద్రం సోయాకు రూ.2850 మద్దతు ధర ప్రకటించగా..…

మాలీలను ఎస్టీల్లో చేర్చాలి

ఆదిలాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు పోరాడుతామని మాలీసంఘం నేతలు అన్నారు. గత 20 ఏళ్ల నుంచి ఎస్టీ ¬దా కోసం మాలీలు పోరాడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల సమయంలో హావిూ ఇచ్చినా…

గ్రామ సమస్యలపై అధ్యయనం

అందుకు అనుగుణంగా పరిష్కారం ఆదిలాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కలెక్టర్‌ జ్యోతిబుద్ధప్రకాశ్‌ చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. ప్రధానంగా సమాచార సేకరణకు తోడ్పడుతోంది. గ్రామాల్లో సమస్యలతో పాటు పనులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే…

కెసిఆర్‌ దక్షతకు వరుస విజయాలు

సర్వేలన్నీ పాలనా వైభవానికి నిదర్శనమన్న ఎంపి ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలవనుందని, కెసిఆర్‌ దక్షతే ఇందుకు నిదర్శనమని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్దికి ప్రపంచ దేశాలు స్పందిస్తున్న తీరే ఇందుకు కారణమన్నారు. సులువుగా…

కెసిఆర్‌ దక్షతకు వరుస విజయాలు

సర్వేలన్నీ పాలనా వైభవానికి నిదర్శనమన్న ఎంపి ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలవనుందని, కెసిఆర్‌ దక్షతే ఇందుకు నిదర్శనమని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్దికి ప్రపంచ దేశాలు స్పందిస్తున్న తీరే ఇందుకు కారణమన్నారు. సులువుగా…