పెన్‌గంగాకు జాతీయ హోదా కల్పించండి
ఆదిలాబాద్, సెప్టెంబరు 13 : ఆదిలాబాద్ సరిహద్దులో గల పెన్‌గంగా ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి జాతీయ హోదా కల్పించాలని మాజీ మంత్రి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం…

