Saturday, 7 November 2026

ఆదిలాబాద్

సిఎం హావిూలను అమలు చేయాలి

  ఆదిలాబాద్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): తెలంగాణలో ఓపెన్‌కాస్టులతో ఎప్పటికైనా నష్టమేనని ఎఐటియూసి నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. అలాగే విఆర్‌ఎస్‌ పేరుతో ఉద్యోగులను మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. గతంలో అర్హులుగా ఉన్న వారందరికి డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.…

రైతుఉల నష్టపోకుండా కొనుగోళ్లు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): వర్షాలతో రంగు మారిన, తడిసిన పత్తి,సోయాబీన్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుందని మార్కెటింగ్‌ అధికారులు అన్నారు. ఈ కమిటీలో కొనుగోలు దారుడు, మార్కెటింగ్‌ అధికారి, వ్యవసాయ అధికారి, ఆయిల్‌ఫెడ్‌ అధికారులు…

మూడెకరాల పంపిణీ ఎక్కడ?

ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు డబుల్‌ బెడ్‌, దళితులకు మూడెకరాల భూపంపిణీ తదితర కార్యక్రమాలను తెరాస ప్రభుత్వం ఎక్కడ అమలు చేయడం లేదని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు.రైతులకు సమస్యలు లేవని, వారంతా హాయిగా ఉన్నారంటూ…

కార్మికులకు అండగా నిలింది తామే : తెబొగకాసం

ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): సింగరేణిలో 18 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన వారసత్వ ఉద్యోగాలను ముఖ్యమంత్రి మళ్లీ పునరుద్ధరించి కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపారని తెబొగకాసం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్‌ అన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న టిడిపి వారసత్వ ఉద్యోగాలను రద్దు చేసి…

శ్రీరాంసాగర్ కు పోటెత్తిన వరద

 ఆదిలాబాద్‌ : ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. పాత ఆదిలాబాద్‌ జిల్లా గోదావరి పరివాహాక ప్రాంతాల నుంచి 30శాతం వరద నీరు ఇప్పటికే వచ్చి చేరింది. వర్షకాలం సీజనులో ఇప్పటివరకు 61 టీఎంసీల…

గోదావరిలో ముగ్గురు గల్లంతు

మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 15: కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం 10 గంటలకు గోదావరి స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు క్షేమంగా బయటపడ్డాడు. యువకుల మృతితో కుటుంబ సభ్యులు శోకసం ద్రంలో మునిగిపోయారు.…

గోదావరిలో ముగ్గురు గల్లంతు

మంచిర్యాల: గోదావరిలో ముగ్గురు వ్యక్తులు గల్లంతైన విషాద సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బెల్లంపల్లిలోని ఏఎంసీ ఏరియాకు చెందిన అనిల్, వేణు, మహేష్ అనే ముగ్గురు వ్యక్తులు ఈత కొట్టేందుకు ముల్కల్ల దగ్గర గల గోదావరి నదిలోకి దిగారు. అయితే……

మిషన్‌ భగీరథకు అధికా ప్రాధాన్యం

గడువులోగా పూర్తయ్యేలా చర్చలు ఆదిలాబాద్‌,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ లక్ష్యం మేరకు మిషన్‌ భగీరథ పనులను పూర్తి చేసేందుకు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఎప్పటికప్పుడు సిఎం కార్యాలయాలనికి నివేదిక అందచేస్తున్నారు. దీనికి సంబంధించి నిర్ధేశించిన గడువు మేరకు పనులు…

వారసత్వ ఉద్యోగాల కోసం పోరు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌13(జ‌నంసాక్షి): సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు తీసుకొస్తామని హావిూ ఇచ్చి దాన్ని సాధించకుండా తెబొగకాసం, తెరాసలు కార్మికులను మోసం చేశాయని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం నేతలు అన్నారు. సీఎం కేసీఆర్‌ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని…

సాయుధ పోరాటాన్ని అవమానించరాదు: సిపిఐ

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌13(జ‌నంసాక్షి): తెలంగాణ విమోచదినంపై సీఎం కేసీఆర్‌ మాట తప్పుతున్నారని సిపిఐ నేత,మాజీఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ ఆరోపించారు. ఇది తెలంగాణ సాయుధపోరాటాన్ని అవమానించడమే అన్నారు. సాయుధ పోరాటాన్ని భాజపా వక్రీకరిస్తూ సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తుందన్నారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్యం/-ర…