ఎడిట్ పేజీ

పాత సీసాలో కొత్తసారా

మద్యం సిండికేట్ల దందాలను అరికట్టేందుకు వీలుగా ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఎక్సైజ్‌ విధానం పాత సీసాలో కొత్త సారాలా ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న పాత విధానంలో …

ప్రాచీనత సరే, ఆధునిక హోదా ఎప్పడు?

తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందన్న వార్త ఒకందకు సంతోషకరం. తెలుగు భాషకు ఏదో అన్యాయం జరిగిపోయిందన్న చర్చ నుంచి విముక్తలమయ్యాము. ప్రాశస్త్యం గురించి ఎవరి అభిప్రాయాలు …

ఒక హక్కు – వంద ఆంక్షలు

అటవీశాఖ, పోలీస్‌శాఖ, కొన్ని సందర్భాల్లో గిరిజన సంక్షేమ శాఖ కూడా ఒక్కటై ఆదివాసుల ను అడవుల నుంచి బయటకు నెట్టేసి ఏ హ క్కులూ పొందకుండా చేసిన …

పోరుగళం (తలారి రాజ్యం)

ప్రజల కోసం గొంతెత్తిన రాగానికిక్కడ ఉరి ఆదివాసుల నాట్యానికిక్కడ చెర కొండకోనలను ఏకం చేసే పాటకి సమాధి స్వేచ్ఛా విహంగమైన గాత్రానికి చెరసాలలు ఉరికొయ్యలు ప్రజాపథాన్ని పల్లవించడమే …

ఉద్యమం నిలిచింది టీఆర్‌ఎస్‌ ఓడిపోయింది

పరకాల ఫలితం తెలంగాణ ప్రజా చైతన్య వాదాన్ని నిలిపింది. ఇది ఫలితం తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రతిబింబించింది.అయితే కొందరు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఉప …

హక్కులు అడిగితే అరదండాలు

ఎమర్జెెన్సీ వార్షిక దినాన కేవలం తమ రాజకీ య భావాల కారణంగా ఖైదులో ఉన్న వారిని గు రించి మాట్లాడుకోవడం ఉచితంగా ఉంటుంది. చా లా మందే …

తెలంగాణను ఇక తేల్చండి

తెలంగాణపై తేల్చేందుకు ఇదే మంచి సమయం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై తేల్చకుండా నాన్చుతూ ఇంత కాలం నెట్టుకు వచ్చిన కేంద్రప్రభుత్వానికి ఇప్పుడు తేల్చడం మినహా …

కృష్ణయ్య మైనార్టీల మీద విషమేల ?

ఓబీసీ రిజర్వేషన్లలో మైనార్టీలకు ఉప కేటాయింపుపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య మరోమారు విషం గక్కారు. ఓబీసీ రిజర్వేషన్లలో మైనార్టీలకు ఉప కేటాయించడంపై అన్ని …

అభివృద్ధికి అణుశక్తి అవసరమా ?.

తొలగించడానికి రాస్తున్నామనే అంటున్నారు. ప్రజలకు స్వతహాగా  అపోహలు కలగదానికిది సా యిబాబా కన్ను తెరవడమో వినాయకుడి క్షీరపాన మో కాదు. ఒకరు  కలిగిస్తే తప్ప  ఈవిషయంలో అపోహలు …

తెలంగాణ వస్తే సీమాంధ్రకు నీళ్లు అందవా ?

ఆ మధ్య మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణ వ స్తే మాకు నీళ్లు రావని తెలిసీ తెలియని వ్యాఖ్యలు చేశారు. ఇది ఎంత వరకు సత్యమని విశ్లేషిస్తే.. …