ఎడిట్ పేజీ

తేలిపోయిన కార్పొరేట్‌ ఇంటర్మీడియట్‌ కళాశాలల బోధనా సామర్థ్యం

తేలిపోయిన కార్పొరేట్‌ ఇంటర్మీడియట్‌ కళాశాల ల బోధనా సామర్థ్యంఇంటర్మీడియట్‌ విద్యాబోధ నలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో మిగతా …

పొద్దుపొడుపు – నడకా…… నవ్వూ….. ధ్యానం…

పూర్తిగా తెల్లారక ముందే లేచి నడ కను బయలు దేరి తే ఆ రోజంతటికీ ఆనందాన్ని చార్జి చేసుకున్నట్లు అయితది. నడక మనిషికి ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. …

కంద పద్య శాసన నమూన కరీంనగర్‌ లో ఆవిష్కరించాలి

పొద్దు పొడుపు కంద పద్య శాసన నమూనా కరీంనగర్‌లో ఆవిష్కరించాలె కరీంనగర్‌ పట్టణా న్ని అందంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న అధికార యంత్రాంగానికి ఈ కాలమ్‌ ద్వారా …

బోజ్యానాయక్‌ది ముమ్మాటికీ హత్యే!

వరంగల్‌ జిల్లా బందు ! విద్యార్థి అగ్నికి ఆహుతి. తెలంగాణకి మరొక సమిధ.. కరిగిపోతున్న యువత.తెలంగాణ చరిత్ర అంతా చావులేనా? హత్యలేనా ? మోసాలేనా ? తెలంగాణ …

గుట్ట పచ్చ నోట్ల కట్టైంది….

గుట్టలన్ని గుటుక్కు మంటాంటే గంత పట్టింపు లేని తనం తెలంగాణ లోనే కన్పిస్తుంది. ఆకంకడ ఆవేశము ఎక్కువ ఎత్తుగడ తక్కువ అటెన్న ఓడిగపోవడం మామూలే.. ఇది తెలంగాణ …

అప్పుల ఊబిలో మహిళ సాధికారత

గత కొద్ది నెలలుగా మైక్రో ఫైనాన్స్‌ కి బలి అవుతున్న మహిళలను కుటుంబాలను చూస్తున్నం ఇంకా బలి పీఠం పై ఎక్కడానికి సిద్దంగా ఎంద మంది ఉన్నారో …

‘అధూరె’ జిందగీలకు ప్రతీకలు

స్కైబాబ కథల సంకలనం ‘అధూరె’ ముఖ్యంగా గ్రామీణ,పట్టణ నేపథ్యంలో ముస్లింల దైనందిన జీవితంలోని అనేక కోణాలను మన ముందు ఆవిష్కరిస్తుంది. ఈ సంకలనంలోని అన్ని కథలు ఏదో …

పోలవరం బంగారం.. ‘లెండి’ వెండి !

‘లెండి’ ప్రాజెక్టు పైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదే శ్‌ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుని 36 ఏళ్ల పుణ్యకాలం గడిచింది.6-10-75 నాడు చేసుకు న్న ఒప్పందంలో లోయర్‌ పెన్‌గంగ, ప్రాణహితల …

తెలంగాణకు ఇంకా తెల్లారనే లేదు..!

భారతదేశం మరో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్న ది. ఆరు దశాబ్దాలుగా జరుపుకున్నట్టే ఈ ఏడాది కూడా దే శం యావత్తూ ఎంతో భక శ్రద్ధలతో జెండా వందనం …