ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల వెల్లడి నిజామాబాద్,ఆగస్టు17(జనంసాక్షి): భీంగల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సీజనల్‌గా వచ్చే వ్యాధుల గురించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ సుచరిత …
గుర్తించి పెరికి వేసిన ఎకసైజ్ అధికారులు భువనగిరి,ఆగస్టు17(జనంసాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానా మార్చురీ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఇతర మొక్కలతో పాటు …
నిజామాబాద్,ఆగస్టు17(జనంసాక్షి): నిజామాబాద్ జిల్లాలో చిట్టీ వ్యాపారులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. దాదాపు మూడు కోట్లగా పైగా టోకార వేసి చిట్టీ వ్యాపారులు ఉడాయించారు. కట్ట రవి, దినేష్, …
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీల సందడి మొదలయ్యింది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత అవి మెల్లగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బిజెపిలు ఉండగా ఎపికి చెందిన షర్మిల …
కడప,ఆగస్ట్17(జనంసాక్షి): కడప జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రొద్దుటూరులో ఒక ప్రైవేటు అంబులెన్స్‌లో గ్యాస్ ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ …
నిందితుడిని సకాలంలో అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది పసలేని టిడిపి నేతల తీరుపై మండిపడ్డ మంత్రి అవంతి లోకేశ్ విమర్శలు అర్థరహితమని …
అందరినీ క్షమించామంటూ తాలిబన్ల ప్రకటన కాబూల్,ఆగస్ట్17(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి తమ చేతుల్లోకి తీసుకున్న రెండు రోజుల తర్వాత తాలిబన్లు ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని …
భార్య కళ్లముందే బాలికపై భర్త అత్యాచారం నిందితులైన దంపతులపై పోలీసుల కేసు లక్నో,ఆగస్ట్17(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం తాజాగా వెలుగుచూసింది. ఓ కామాంధుడైన భర్త తన …
ఖగోళ విద్యార్థులకు తోడ్పడుతుందన్న డైరెక్టర్ సంగారెడ్డి,ఆగస్ట్17(జనంసాక్షి): ఖగోళంపై మరింత అధ్యయనం చేసేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్ భారీ టెలిస్కోప్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్యాంపస్‌లో ఏర్పాటు …