ఎడిట్ పేజీ

దళితబంధు అమలుపై ఉద్యోగుల హర్షం

నల్లగొండ,ఆగస్ట్‌17(జనంసాక్షి): దళిత ఉద్యోగులకు కూడా దళిత బంధు పథకం అమలు చేస్తామని ప్రకటించడంతో నల్లగొండలోని టీఎన్జీవో భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. దళితుల …

బిజెపి పెట్టే దరఖాస్తులతో 15 లక్షలు పడాలి

ట్విట్టర్‌ వేదికగా మంత్రి కెటిఆర్‌ సెటైర్లు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. …

ఆగివున్న లారీని ఢీకొన్న కారు

ఒకరు అక్కడిక్కడే మృతి కామారెడ్డి,ఆగస్ట్‌17(జనంసాక్షి): జిల్లాలోని దేవునిపల్లి పాత కలెక్టరేట్‌ ఆఫీస్‌ గోదాం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న …

ఇరుకుటుంబాల మధ్య భూ తగాదా

ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు రాజమండ్రి,ఆగస్ట్‌17(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం, మొగలికుదురు అరుంధతి పేటలో దారుణం జరిగింది. భూమి సరిహద్దు తగాదాల నేపథ్యంలో ఒకే సామాజిక …

శంకర్‌ అని పేరు చెప్పిన వ్యక్తి మృతి

ఉస్మానియా మార్చురికి శవం తరలింపు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): తన పేరు శంకర్‌ అని 108 సిబ్బందికి చెప్పిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందిన సంఘటన …

అఫ్గాణ్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణపై దృష్టి

వారిని వెనక్కి రప్పించే పనిలో భారత ప్రభుత్వం న్యూఢల్లీి,ఆగస్ట్‌17(జనంసాక్షిb): తాలిబాన్లు ఆదివారం అప్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించింది మొదలు అక్కడ ఉన్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. అప్గనిస్తాన్‌లో …

రక్షణ బాధ్యత అప్గన్లదే

మెరికా భద్రతా సలహాదారు సలివన్‌ వాషింగ్టన్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): అప్గనిస్తాన్‌ను తాలిబన్లు స్వల్ప వ్యవధిలోనే చేజిక్కించుకోవడానికి ఆ దేశ సైనిక బలగాల వైఫల్యమే కారణమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు …

అఫ్ఘాన్‌ పరిణామాలపై మలాల ఆందోళన

అక్కడి ప్రజలకు ప్రపంచం అండగా ఉండాలని వినతి లండన్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): అప్గనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేజి క్కించు కోవడంపై పాకిస్తానీ హక్కుల కార్యకర్త, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత …

కుటుంబ వేధింపులుతట్టుకోలేక మహిళ ఆత్మహత్య

నల్లగొండ,ఆగస్ట్‌17(జనంసాక్షి): కుటుంబ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన ఓ మహిళ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. నేరేడుచర్ల ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. …

కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ ఒక గేటు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ అవుట్‌ ఎª`లో …