ఎడిట్ పేజీ

కెసిఆర్‌ ముందస్తు సవాల్‌

గతంలో జరిగిన ఎన్నికలు వేరు.. ఇప్పుడు జరగబోయే ఎన్నికుల వేరు.. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో అంటే 2014 ఎన్నికల్లో సెంటిమెంట్‌ బలంగా ఉంది. ఆ ఎన్నికల్లో అందరూ …

హైదరాబాద్‌ బ్రాండ్‌కు ఎవరూ వారసులు కాదు

హైదరాబాద్‌ నగరం చారిత్రకంగా ఎంతో భాసిల్లింది. ఇక్కడ తరతమ భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు జీవిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. హైదరాబాద్‌కు ప్రపంచ …

సమస్యలే ఎజెండాగా ఉమ్మడి ఉద్యమాలు 

దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై జాతీయ స్థాయి ఉద్యమం చేయడానికి లెఫ్ట్‌ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే లెఫ్ట్‌ పార్టీలతో పాటు, …

కాశ్మీర్‌లో అశాంతికి ఆజ్యం పోస్తున్నదెవరు? 

కాశ్మీర్‌లో సంకీర్ణ సర్కార్‌ ద్వారా శాంతిని నెలకొల్పాలని బిజెపి చేసిన ప్రయత్నాలకు ఓ రకంగా మెహబూబా ముఫ్తీ తూట్లు పొడిచారనే చెప్పాలి. సైనిక చర్యను అడ్డుకుంటూ ఆమె …

చిరస్మరణీయుడు మిమిక్రీ వేణుమాధవ్‌

మిమిక్రీ అనే కళను ప్రపంచానికి పరిచయం చేసి, దానిని ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్లిన ధీశాలి మన నేరెళ్ల వేణుమాధవ్‌ ధన్యజీవి. అంతటి మహానుభావుడు ఓ సామాన్యుడిలా …

జమిలి ఎన్నికలతో ఖర్చులను తగ్గించుకోవచ్చు

మనమంతా గొప్పగా భావిస్తున్న, గొప్పగా చెబుతున్న భారత ప్రజాస్వామ్యంలో డొల్లతనం కారణంగా ఎన్నికల నిర్వహణకు వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రతక్ష్యంగా కొంత..పరోక్షంగా మరికొంత ఖర్చు చేసుకుంటున్నాం. …

సమాఖ్య స్ఫూర్తి బలోపేతం కావాలి

ప్రధానమంత్రి సమక్షంలో… అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ సమస్యలపై నేరుగానే ప్రశ్నించారు. ఆయా రాస్ట్రాల సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన నీతి …

పవిత్రతకు ప్రతిరూపం రంజాన్‌ 

పవిత్రత అన్నది ప్రతి మతంలోనూ ఉంటుంది. అయితే దానిని ఆచరించడం..కఠినంగా ఉన్నా స్వీకరించడం అన్నదే ముఖ్యం. పవిత్ర రంజాన్‌ సందర్భంగా నెలరోజులపాటు కఠిన ఉపవాసదీక్ష చేసి ముగించడం …

వ్యవసాయ ప్రాధాన్యం పెరగాలి 

బహుళ జాతి కంపెనీలకూ ఎర్ర తివాచీలు పరుస్తున్న ప్రభుత్వాలు రైతులను అనుత్పాదక రంగాలుగా చూస్తున్న తీరు దారుణం కాక మరోటి కాదు. విత్తనాలు, పురుగు మందుల వ్యాపారస్థులు …

ప్రపంచం శాంతి కోరుకుంటోంది

ప్రపంచం శాంతి కోరుకుంటోంది. ప్రాచ్యదేశాలు ఉగ్రవాదంతో నిత్యం మారణ¬మంలో మునిగి పోయాయి. బాంబుదాడులు, టెర్రరిస్ట్‌ దాడులతో ప్రజల బతుకులకు గ్యారెంటీ లేకుండా పోయింది. ఐఎస్‌ఐఎస్‌, తాలిబన్లు, లష్కరే …