కరీంనగర్

ఈ మొక్క మహా వృక్షం కావాలి

– జనంసాక్షి దినపత్రిక బేష్‌ – సెక్షన్‌ కోర్టు జడ్జి మంగారి రాజేందర్‌ కరీంనగర్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికలు …

108 వాహన సేవల వినియోగంలో జిల్లా ప్రథమ స్థానం : జెసి

కరీంనగర్‌, ఆగస్టు 3 : జిల్లాలో గర్భిణీలు 108 వాహనసేవల వినియోగించుకోవడంలో రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌ అన్నారు. …

పద్మశాలీలను ప్రభుత్వం ఆదుకోవాలి : రమణ

కరీంనగర్‌, ఆగస్టు 3 : పద్మశాలి కులస్థులు రాజకీయ రంగంతోపాటు ఇతర రంగాలలో కూడా ముందంజలో ఉండాలని జగిత్యాల టీడీపీ ఎమ్మెల్యే రమణ అన్నారు. శుక్రవారంనాడు ఆయన …

మృతి చెందిన గని కార్మికుడి కుటుంబానికి ఎస్‌గ్రేషియో చెల్లించాలి

కరీంనగర్‌, ఆగస్టు 3 : గోదారిఖనిలోని 11వ గనిలో ఇటీవల అకస్మాతుగా మృతి చెందిన గని కార్మికుడు మల్లయ్య కుటుంబానికి ఎస్‌గ్రేషియో చెల్లించాలని కుటుంబంలోని ఒక వ్యక్తికి …

ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి

రాంపూర్‌: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు ఆలిండియా స్డూడెంట్‌ బ్లాక్‌ ఆధ్వర్యంలో ప్రభ/త్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కైన్సెలింగ్‌కు స్పష్టమైన విధానాలు …

సినీ నటుడు నాగార్జున క్షమాపణ చెప్పాలి

రాంపూర్‌: షిర్డీసాయిబాబా సినిమా ఆడియో విడుదల సందర్భంగా హీరో నాగార్జున నాయీ బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడారని పేర్కొంటూ నాయీ బ్రాహ్మణుల సంక్షేమ సంఘం వారు నాగార్జున దిష్టిబొమ్మను …

లక్కపురుగులను నివారించాలని రాస్తారోకో

పెద్దపల్లి: రాఘవపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన గోదాంల నుంచి లక్కపురుగుల గ్రామానికి వ్యాపిస్తున్నాయంటూ గ్రామస్థులు నిరసన తెలిపారు. లక్కపురుగులను నివారించాలని కోరుతూ ఈ రోజు పెద్దపల్లి, మంథని …

ఆంగ్లభాషపై ఉపాధ్యాయులకు శిక్షణ

పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకెన్‌ ఇంగ్లీషు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ రోజు ఆంగ్ల భాష ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి ఉప విధ్యాధికారి బిక్షపతి …

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గోదావరిఖని: ఎన్‌టీపీసీ జ్యోతి నగర్‌ సమీపంలో రాజీవ్‌ రహదారి సమీపాన గుర్తుతెలియని వ్యక్తి మీథ దేహాన్ని గుర్తించారు. చేతికి, తలకు గాయాలయి ఉండటంతో గుర్తు తెలియని వాహనం …

పసికందు మృతి-బాధితుల ఆందోళన

గోదావరిఖని: స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు ప్రసవం చేయడంతో  చిన్నారి మృతి చెందాడు. డాక్టర్‌ లేకుండా నర్సుతో ప్రసవం చేయడం వల్లనే తమ బిడ్డ మృతి …