ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి
రాంపూర్: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు ఆలిండియా స్డూడెంట్ బ్లాక్ ఆధ్వర్యంలో ప్రభ/త్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కైన్సెలింగ్‌కు స్పష్టమైన విధానాలు రూపొందించి ప్రకటించాలని కోరారు.