Cinema

ర్యాంప్‌ వాక్‌లో అదరగొట్టిన రష్మిక

నేషనల్‌ క్రష్‌ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇలా ఏ మాత్రం తీరక …

తక్కువ సనిమాలే అయినా పాపులారిటీ ఎక్కువే

మురుగదాస్‌ సినిమాలంటే అందరీకి క్రేజీయే ప్రముఖ కోలీవుడ్‌ దర్శుకుడు ఏ ఆర్‌ మురగ దాస్‌ తన తదుపరి సినిమాను అదే కోలీవుడ్‌ స్టార్‌ హీరోతో చేసేందుకు ప్లాన్‌ …

అట్టహాసంగా బింబిసార ప్రీ రిలీజ్‌ఈవెంట్‌

వేడుకల్లో ఫిట్స్‌తో అభిమాని మృతి నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ’బింబిసారా’. మల్లిడి వశిష్ఠ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 5న …

చిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాల చలనం

సహజనటిగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు నటి జయసుధ ప్రత్యేకతే వేరు సహజనటనకు మారుపేరు జయసుధ. పద్నాలుగేళ్ళ వయసులోనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, తన సహజ నటనతో ప్రేక్షకులలో …

న్యూ లుక్‌లో అదరగొట్టిన బన్నీ

పుష్పను మించి ఉందంటూ సోషల్‌ విూడియాలో కామెంట్స్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ న్యూ లుక్‌ ఇప్పుడు సోషల్‌ విూడియాలో చక్కర్లు కొడుతూ తెగ వైరల్‌ అవుతోంది. …

మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ ‘గాడ్ ఫాదర్’- ప్రభుదేవా కొరియోగ్రఫీలో మెగా సాంగ్ షూటింగ్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ‘గాడ్ ఫాదర్’ చిత్రం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. బాలీవుడ్ …

జ‌ర్న‌లిజంలో గుడిపూడి శ్రీ‌హ‌రిని ఆద‌ర్శంగా తీసుకోవాలి : సంస్మరణ సభలో సినీ ప్ర‌ముఖులు

– సీనియ‌ర్ సినీ జ‌ర్న‌లిస్టు గుడిపూడి శ్రీ‌హ‌రి – నేటి జ‌ర్న‌లిస్టు జెమినీ శ్రీ‌నివాస్ కు ఘ‌న నివాళి తొలిత‌రం సినీ జ‌ర్న‌లిస్టు, ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ …

ఓటిటిలోకి వస్తోన్న పృథ్వీరాజ్‌ కడువా

మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ పేరు ఈ మధ్య బాగా వినబడుతుంది. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ రంగంలో పలు విభాగాల్లో పనిచేస్తూ మాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు …

డిఫరెంట్‌ స్టోరీతో ఆకట్టుకున్న రవితేజ

మాస ఆడియన్స్‌కు తగ్గట్లుగా చిత్రీకణ రామారావు ఆన్‌ డ్యూటీ విడుదల మాస్‌ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ’రామారావు ఆన్‌డ్యూటీ’ శరత్‌ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన …

లైగర్‌ నుంచి విజయ్‌ పాడిన పాట విడుదల

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం నటించిన చిత్రం ’లైగర్‌’. ఈ సినిమాను కరణ్‌ జోహర్‌, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. పూరి జగన్నాథ్‌ …