Wednesday, 11 November 2026

ఆదిలాబాద్

శాంతికి భంగం వాటిల్లకుండా ఉత్సవాలు

వినాయక మండళ్ల వివరాలు తప్పనిసరి ఆదిలాబాద్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి):   వినాయక మండళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్‌ అనుమతి పొందాలని జిల్లా అధికారులు  స్పష్టం చేశారు. గణెళిశ్‌ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పోలీసులుసూచించారు.…

మంచిర్యాల జిల్లాలోవిషాదఘటన

పిడుగు పడి ఇద్దరు రైతులు మృతి  మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు కోట సమ్మయ్య, సైదల పెద్ద లింగయ్యలు పొలంలో మందు చల్లడానికి వెళ్లారు.…

గిరిజన ప్రాంతాల్లో వ్యాధులపై అప్రమత్తం

అప్రమత్తంగా ఉన్న ఆరోగ్యశాఖ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  వర్షాకాలం వానలకు తోడు సీజన్‌ మారడంతో అధికారులు గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడా మందులు పంపిణీ చేస్తూ గ్రామాల్లో క్రమంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తూ…

ఎన్నికల హావిూలు విస్మరించిన ప్రభుత్వాలు 

కార్పోరేట్‌ శక్తులకు వత్తాసు: సీపీఐ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  రైతులకు ఎకరానికి రూ.5వేలు ఇస్తున్నరైతుబంధును కౌలు రైతులకు కూడా అందజేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులకు  రుణాలు అందించి వడ్డీని సైతం తక్షణమే జమ చేయాలని…

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

మంచిర్యాల,ఆగస్ట్‌24 (జనంసాక్షి):  ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాధవి బార్‌ ముందు ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్రవాహన దారుడు మృతి చెందాడు. మృతుడిని…

పొచ్చెర జలపాతంలో దూకి వృద్ద దంపతుల ఆత్మహత్య

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) : బోథ్‌ మండలం పొచ్చెర జలపాతం వద్ద విషాదం నెలకొంది. పొచ్చెర జలపాతంలోకి దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సవిూక్షించారు. భార్య మృతదేహం లభ్యం కాగా, భర్త మృతదేహం కోసం…

తప్పులు సరిచేసేనా?

మున్సిపల్‌ వార్డులపై అయోమయం ఆదిలాబాద్‌,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : ఒక పక్క మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటే అధికారుల వైఫల్యంతో మున్సిపల్‌ ఓటర్ల జాబితాలో అనేక తప్పులు దొర్లి రాజకీయ అవకాశం ఎదురు చూస్తున్న ఆశావహులకు…

మూడెకరాల పంపిణీ మరిచారు

ఆరోగ్యశ్రీ ఆగిపోయినా పట్టించుకోని సర్కార్‌: సిపిఐ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : బలహీన వర్గాల వారికి రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేయడంలో తెరాస ప్రభుత్వం జాప్యం చేస్తుందని సిపిఐ జిల్లా…

అడవిదొంగలపై ఆలస్యంగా చర్యలు 

ఇప్పటికే నష్టపోయిన సంపద ఎంతో? ఆదిలాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : అడవుల జిల్లా ఆదిలాబాద్‌ను అందిన కాడికి దోచుకున్నారు. అడవులను పూర్తిగా ధ్వంసం చేశారు. వన్యప్రాణులను ఇష్టం వచ్చినట్లుగా వేటాడారు. ఆదిలాబాద్‌ జిల్లా అంటే దట్టమైన దండకారణ్యంతో ఒకప్పుడు…

సమస్యలను పక్కన పెట్టారు: ఏలేటి  

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): కాంగ్రెస్‌ హయాంలోమాత్రమే రైతులకు ఎప్పుడూ న్యాయం జరిగేదని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని,అందుకే తాము ప్రజల పక్షానా పోరాడుతున్నామని  అన్నారు.  తెలంగాణ వచ్చాక కేవలం కేసీఆర్‌ కుటుంబమే…