ఘనంగా అంబేద్కర్ జయంతి
కాగజ్‌నగర్ గ్రామీణం: మండలంలోని వివిధ గ్రామాల్లో అంబేద్కర్ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని చింతగూడ, కోయవాగు, బోగుడగూడ, సోమయ్యగూడ, రాసపల్లి గ్రామాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగియి.