ఖమ్మం జిల్లాలో ఆందోళన చేపట్టిన రైతులు
ఖమ్మం,(జనంసాక్షి): పంట రుణాలు ఇవ్వడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. పంట రుణాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ ఇల్లందు ఆంధ్రాబ్యాంకు ఎదుట రైతులు ధర్నాకు దిగారు.
ఖమ్మం,(జనంసాక్షి): పంట రుణాలు ఇవ్వడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. పంట రుణాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ ఇల్లందు ఆంధ్రాబ్యాంకు ఎదుట రైతులు ధర్నాకు దిగారు.
ఖమ్మం,(జనంసాక్షి): భద్రాద్రి రామాలయానికి అనుబంధ ఆలయం గోవిందరాజస్వామి ఆలయంలో చోరి జరిగింది. దుండగులు స్వామివారికి చెందిన కిలోన్నర వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.
ఖమ్మం : బొగ్గు కొరతతో కేటీపీఎన్‌లో విద్యుదుత్పత్తి తగ్గింది. ఒక్కో యూనిట్‌లో 20 మెగావాట్ల మేర విద్యుదుత్పత్తిని తగ్గించినట్లు అధికారులు తెలిపారు.
ఖమ్మం : జిల్లా ఎస్సీ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు అరుణ్ అలియాస్ రాంబాబు, మదిని జోగి అలియాస్ ఉమ లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఖమ్మం, జనంసాక్షి: పాల్వంచ కేటీపీఎస్‌లోని 10వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతు ఏర్పాట్లు చేస్తున్నారు.