ఖమ్మం
కేటీపీఎన్ పదో యూనిట్లో నిలిచిన ఉత్పత్తి
ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్ పదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.
వ్యవసాయశాఖ అధికారుల తనీఖీలు
ఖమ్మం: భద్రాచలం మండలం కృష్ణవరం, పాతవాగు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 2 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.
విద్యావలంటీర్లకు ముఖాముఖీ
ఖమ్మం:వరరామచంద్రపురం మండలంలో విద్యా వలంటీర్ల నియామకాలకుగానూ దరఖాస్తు చేసుకున్నవారికి ముఖాముఖీ నిర్వహిస్తున్నాట్టు ఎంఈవో నీలీబాలరాజు శనివారం చెప్పారు. వారంతా సోమవారం ఎంఈవో కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు.
తాజావార్తలు
- పెద్ద ధన్వాడలో అరెస్టులను ఖండించిన శాంతి చర్చల కమిటీ
- పెద్దధన్వాడకు వెళ్తున్న ప్రజాసంఘాల నేతలు అరెస్ట్
- ట్రంప్ సుంకాలు చట్టవిరుద్ధం
- చైనాలో మోదీకి భారతీయుల ఘనస్వాగతం
- యూరియా కోసం ధర్నా
- సచివాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్ నేతలు
- పెద్ద ధన్వాడలో దొరికినోళ్లను దొరికినట్టు..
- జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా 1న రౌండ్‌టేబుల్ సమావేశం
- తెలుగు రాష్ట్ర పార్టీల దారెటు..?
- త్వరలో మరిన్ని ఆధారాలు బయటపెడతా
- మరిన్ని వార్తలు