నాలుగు గ్రానైట్ పరిశ్రమలకు నోటీసులు
ఖమ్మం: ఖమ్మంలోని గ్రానైట్ పరిశ్రమలపై విజిలెన్స్ అధికారులు ఈ రోజు దాడులు జరిపారు. రికార్డులు సరిగా లేని నాలుగు పరిశ్రమలకు వారు నోటీసులు జారీ చేశారు. .